మళ్ళి కాపీ కొట్టిన తమన్ - Telugu Its Telugu

728x90 AdSpace

Thursday, 18 February 2016

మళ్ళి కాపీ కొట్టిన తమన్

మళ్ళి కాపీ కొట్టిన తమన్


మన తెలుగు సంగీత దర్శకులు కాపీ చెయ్యడం లో సుప్రసిద్దులు.దేవి శ్రీ మినహించి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కాపీ కొడుతూనే ఉన్నారు. ఇక కాపీ లు చెయ్యడం లో తమన్ తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవాలి . వివరాల్లోకి వెళితే, అల్లు అర్జున్ - బోయపాటి సరైనోడు టిజర్ ఈరోజు విడుదల అయ్యింది.

ఈ సినిమా తిజట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కాని ఇందులో వచ్చే మ్యూజిక్ కాపీ అని తేలింది. హాలీవుడ్ సినిమా " ప్రొతెస్ " నుండి తమన్ కాపీ కొట్టాడని తెలుస్తుంది. ఈమధ్యనే బ్రహ్మోత్సవం టిజర్ లో వచ్చే మ్యూజిక్ కూడా కాపీ అని చాల మంది విమర్శించారు , ఇప్పుడు సరైనోడు సినిమా కి కూడా ఇలాంటి కామెంట్స్ రావడం విశేషం. ఏది ఏమైనా తమన్ మాత్రం కాపీ చెయ్యడం ఆపట్లేదని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు ముందు ఇచ్చిన కొన్ని ఇంటర్వూస్ లో తమ డైరెక్ట్ గా కాపీ చేస్తాను అని ఒప్పుకోడం విశేషం.మరి ఈసారి తమన్ ఏమని స్పందిస్తాడో చూడాలి.
మళ్ళి కాపీ కొట్టిన తమన్ Reviewed by Unknown on 09:23 Rating: 5 మన తెలుగు సంగీత దర్శకులు కాపీ చెయ్యడం లో సుప్రసిద్దులు.దేవి శ్రీ మినహించి ప్రతి మ్యూజిక్ డైరెక్టర్ కాపీ కొడుతూనే ఉన్నారు. ఇక కాపీ లు చ...

No comments: