తమిళ నాట సంచలనం సృష్టించిన సినిమా కత్తి . ఈ సినిమా నీ తెలుగు లో చాల మంది హీరోలు చేస్తారన్ ఎవార్థాలు చక్కర్లు కొట్టాయి కాని , ఏ హీరో చెయ్యడానికి ఒప్పుకోలేదు.సరిగ్గా ఇదే సమయం లో , కత్తి సినిమా నీ రీమేక్ చేస్తున్నట్లు ప్రకటించాడు చిరంజీవి. చిరంజీవి కం బ్యాక్ సినిమా కి కత్తి అయితే , పక్కగా సరిపోద్ది అని భావించాడు రామ్ చరణ్. ఈ సినిమా నీ రీమేక్ చేసే భాద్యత వి వి వినాయక్ కి అప్పజెప్పారు.
అయితే , ఒరిజినల్ కత్తి సినిమాలో ఒక ముఖ్యమైన సెంటిమెంట్ సీన్ ఉంటుంది. ఈ సీన్ లో హీరో నిక్కర్ మీద పోలీస్ స్టేషన్ లో తన్నులు తింటూ ఉంటాడు , మరి ఇలాంటి సీన్ తెలుగు లో చిరు చేయ్యగాలడా ? ఒక వేళా చేస్తే , ఫ్యాన్స్ తట్టుగోలరా అనేది పెద్ద సమస్యగా మారింది. ఆ సీన్ లో అంత రియాలిటీ లేకపోతే సెంటిమెంట్ పండదు అని కొంత మంది వాదన. మరి ఈ సీన్ నీ ఉంచుతారా ? లేకపోతే తీసేసి ఇంకో రకంగా చిరు ఇమేజ్ కి మారుస్తా అనేది పెద్ద ప్రశ్న గా మారింది. మరి ఈ సీన్ నీ చిరంజీవి చేస్తాడా లేదా అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


No comments: