ఆ క్రెడిట్ అంత కళ్యాణ్ దే : నాగార్జున - Telugu Its Telugu

728x90 AdSpace

Sunday, 21 February 2016

ఆ క్రెడిట్ అంత కళ్యాణ్ దే : నాగార్జున




నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన దర్శకుడు " కళ్యాణ్ కృష్ణ " మీద చాల రకాల పూకర్లు వినిపించాయి. సోగ్గాడే చిన్ని నాయన షూటింగ్ సమయం లో కళ్యాణ్ కృష్ణ సరిగ్గా హ్యాండిల్ చెయ్యలేదని , నాగార్జున అసంతృప్తి తో వేరే వాళ్ళను ప్రాజెక్ట్ లో తీసుకొచ్చాడు కాబట్టే హిట్ అయ్యిందని చాల గుస గుసలు వినిపించాయి. ఈ విషయం మీద నాగార్జున గట్టిగానే స్పందించాడు. కళ్యాణ్ కృష్ణ వల్లే సోగ్గాడు ఇంత పెద్ద హిట్ అయిందని , కళ్యాణ్ లేకపోతే ఈ సినిమా నే లేదని క్రెడిట్ అంత కళ్యాణ్ దే నాని చెప్పుకొచ్చాడు నాగార్జున. కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతానికి నాగ చైతన్య తో సినిమా చెయ్యడానికి సిద్దంగా ఉన్నాడని , ఆ తర్వాత సోగ్గాడు సినిమా కి సీక్వెల్ బంగార్రాజు ఉంటుందని చెప్పాడు నాగ్. అఖిల్ తో కూడా ఒక సినిమా చేస్తున్నామని , దానికి కూడా కళ్యాణ్ కృష్ణ నే దర్శకుడు అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి సోగ్గాడు విజయం మొత్తం కళ్యాణ్ కృష్ణ కె దక్కుతుందని కుండబద్దలు కొట్టాడు నాగార్జున.
ఆ క్రెడిట్ అంత కళ్యాణ్ దే : నాగార్జున Reviewed by Unknown on 18:50 Rating: 5 నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన దర్శకుడు " కళ్యాణ్ కృష్ణ " మీద చాల రకాల పూకర్లు వినిపించాయి. సోగ్గాడే చిన్ని నాయన షూటింగ్ సమ...

No comments: