నాని డైరెక్టర్ తో ఎన్టీఆర్ ? - Telugu Its Telugu

728x90 AdSpace

Sunday, 21 February 2016

నాని డైరెక్టర్ తో ఎన్టీఆర్ ?

నాని డైరెక్టర్ తో ఎన్టీఆర్ ?


ఎన్టీఆర్ ఈ మధ్య ప్రయోగాలూ బానే చేస్తున్నాడు. ప్యూర్ మాస్ హీరో ఆయన ఎన్టీఆర్ , సుకుమార్ తో క్లాసు సినిమా చేసి కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే , ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఇంకో ప్రయోగానికి సిద్దంగా ఉన్నాడట. జనత గ్యారేజ్ అయిపోయాక పూరి తో కమిట్ అయిన ఎన్టీఆర్ , అంతకు ముందు ఇంకో సినిమా చేయనున్నడనే వార్తలు గుప్పుమంటున్నాయి. అందాల రాక్షసి , కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాలు చేసిన హను రవి పూడి ఎన్టీఆర్ కి ఈ మధ్యనే ఒక లైన్ వినిపించాడట. ఎన్టీఆర్ కూడా ఆ కథ కి బాగా కనెక్ట్ అయ్యాడని ,ఫుల్ వెర్షన్ నచ్చితే చేద్దామని మాట కూడా ఇచ్చాడని ఫిల్మ్ నగర్ సమాచారం. ఒక వేళా ఇదే కాని నిజం అయితే , హను రాఘవాపుడి అదృష్టం అని చెప్పాలి. నాని సినిమా మంచి టాక్ సొంతం చేసుకోడం కూడా హను కి కలిసివస్తుంది. ఏది ఏమైనా ఈ కాంబినేషన్ వర్క్ అవుట్ అయితే టాలీవుడ్ లో ఇంకో సేన్సషన్ అవుతుంది.
నాని డైరెక్టర్ తో ఎన్టీఆర్ ? Reviewed by Unknown on 19:01 Rating: 5 ఎన్టీఆర్ ఈ మధ్య ప్రయోగాలూ బానే చేస్తున్నాడు. ప్యూర్ మాస్ హీరో ఆయన ఎన్టీఆర్ , సుకుమార్ తో క్లాసు సినిమా చేసి కూడా మంచి విజయాన్ని సొంతం ...

No comments: