జనత గ్యారేజ్ లో ఎన్టీఆర్ తండ్రి అతనేనా ? - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 17 February 2016

జనత గ్యారేజ్ లో ఎన్టీఆర్ తండ్రి అతనేనా ?

జనత గ్యారేజ్ లో ఎన్టీఆర్ తండ్రి అతనేనా?


నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత ఎన్టీఆర్ మంచి ఊపు మీద ఉన్నాడు. తన తాజా చిత్రం జనత గ్యారేజ్ కోసం ఎన్టీఆర్ కొంచెం గట్టిగానే కష్టపడుతున్నాడు. ఈ నెల 19 నుండి షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమా ఎ ఏడాది ఆగష్టు లో విడుదల కానుంది. అయితే , ఈ సినిమా లో మోహన్ లాల్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 

చాల మంది మోహన్ లాల్ ఎన్టీఆర్ తండ్రి పాత్ర పోషిస్తున్నాడని అనుకున్నారు కాని , మోహన్ లాల్ మామ పాత్ర పోషిస్తున్నాడని తెలుస్తుంది. ఎన్టీఆర్ తండ్రిగా సాయి కుమార్ నటించే అవకాశాలు ఉన్నాయి అని ఫిల్మ్ నగర్ సమాచారం. సాయి కుమార్ ఈ మధ్య చాల లిమిటెడ్ గా నటిస్తున్నాడు. ఎవడు విలన్ గా నటించిన సాయి కుమార్ మంచి మార్కులు కొట్టేసాడు.ఇప్పటికే జనత గ్యారేజ్ లో పెద్ద తారాగణం ఉంది , ఇప్పుడు సాయి కుమార్ చేరికతో సినిమా మీద భారి అంచనాలు ఏర్పడ్డాయి. ఏది ఏమైనా ఎన్టీఆర్ కి ఈ సినిమా కెరీర్ బెస్ట్ సినిమా అవుతుంది అనడం లో ఎటువంటి సందేహం లేదు.
జనత గ్యారేజ్ లో ఎన్టీఆర్ తండ్రి అతనేనా ? Reviewed by Unknown on 08:43 Rating: 5 నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత ఎన్టీఆర్ మంచి ఊపు మీద ఉన్నాడు. తన తాజా చిత్రం జనత గ్యారేజ్ కోసం ఎన్టీఆర్ కొంచెం గట్టిగానే కష్టపడుతున్నాడ...

No comments: