స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హై యాక్షన్ ఎంటర్టైనర్ " సరైనోడు " . ఫస్ట్ లుక్ తోనే అందర్నీ ఆకట్టుకున్న సరైనోడు టిజర్ రేపు విడుదల కానుంది. అయితే , ఈ టిజర్ కి ఒక ప్రత్యేకత ఉంది. ఈ టిజర్ ని ఎల్లుండి అంటే 19 న రెండు రాష్ట్రాల వ్యాప్తంగా 1000 ధియేటర్లో ప్రదర్శించనున్నారు.
కృష్ణాష్టమి విడుదల అయ్యే ప్రతి ధియేటర్లలో సరైనోడు టిజర్ ని విడుదల చేస్తున్నారు. ఇంతకు ముందు బాహుబలి ట్రైలర్ ని కూడా ఇలాగె ధియేటర్లలో ప్రదర్శించారు , ఇప్పుడు సరైనోడు కూడా అంతే . ప్రమోషన్ కి పెట్టింది పేరు అయిన గీత ఆర్ట్స్ వారు , ఇప్పుడు సరైనోడు విషయం లో కూడా చాల ఫాస్ట్ గా ఉన్నారు. ఇంకో వైపు ఈ సినిమా చాల బాగా వచ్చిందని పరిశ్రమ వర్గాలు కోడై కుస్తుంది. లెజెండ్ తో మంచి ఊపు మీద ఉన్న బోయపాటి , అల్లు ర్జున్ ని ఎలా చూపించాడు అనేది చాల ఆసక్తికరంగా మారింది. మరి మీరు సరైనోడు కొడం వెయిట్ చేస్తున్నారా ?


No comments: