రవి తేజ కి ఝలక్ ఇచ్చిన దిల్ రాజు - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 17 February 2016

రవి తేజ కి ఝలక్ ఇచ్చిన దిల్ రాజు

రవి తేజ కి ఝలక్ ఇచ్చిన దిల్ రాజు


దిల్ రాజు గురించి పరిశ్రమ లో అందరికి తెలుసు. భారి సినిమాల నుండి చిన్న సినిమాల వరకు తీసే దిల్ రాజు కి స్టొరీ మీద మంచి గ్రిప్ ఉంటుంది. మాములుగా వివాదాలకు దూరంగా ఉండే దిల్ రాజు , అప్పుడప్పుడు తెలివి గా వ్యవహరిస్తాడు. వివరాల్లోకి వెళితే , దిల్ రాజు బ్యానర్ లో రవి తేజ " ఎవడో ఒకడు " అనే సినిమాని చెయ్యాల్సి ఉంది.

అధిరకరిక లాంచనాలతో మొదలయిన ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్ళకముందే ఆగిపోయింది. అయితే , ఈ విషయం మీద చాల రకాల పూకర్లు వినిపించాయి. రవి తేజ రేమ్యునేరేషణ్ వల్లే ఆగిపోయిందని కొంత మంది అన్నారు కాని , అదంతా పూకర్లు అని కొట్టిపడేసాడు దిల్ రాజు. సినిమా అన్నాక చాల విషయాలు ఉంటాయని , రవి తేజ విషయంలో అదే జరిగిందని చెప్పాడు దిల్ రాజు. రవి తేజ తో చేసే సినిమాని ఇప్పుడు నాగార్జున తో చేస్తున్నాం అని ప్రకటించాడు దిల్ రాజు. ఏది ఏమైనా దిల్ రాజు మాత్రం రవితేజ కి పెద్ద ఝాలకే ఇచ్చాడు అని అంటున్నాయి పరిశ్రమ వర్గాలు.
రవి తేజ కి ఝలక్ ఇచ్చిన దిల్ రాజు Reviewed by Unknown on 08:13 Rating: 5 దిల్ రాజు గురించి పరిశ్రమ లో అందరికి తెలుసు. భారి సినిమాల నుండి చిన్న సినిమాల వరకు తీసే దిల్ రాజు కి స్టొరీ మీద మంచి గ్రిప్ ఉంటుంది. మ...

No comments: