ప్రతి ధియేటర్లో దర్శనం ఇవ్వనున్న పవర్ స్టార్ - Telugu Its Telugu

728x90 AdSpace

Monday, 29 February 2016

ప్రతి ధియేటర్లో దర్శనం ఇవ్వనున్న పవర్ స్టార్

ప్రతి ధియేటర్లో దర్శనం ఇవ్వనున్న పవర్ స్టార్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరొకసారి తన సేవ గుణాన్ని మరొక సారి నిరూపించుకున్నాడు. ఎలాంటి సహాయానికి అయిన ముందడుగు వేసే పవన్ కళ్యాణ్ అంటే అభిమానుల్లోనే కాదు జనాల్లో కూడా మంచి పేరు ఉంది. తాజా గా పవన్ కళ్యాణ్ మరో మంచి పనికి పూనుకున్నాడు.

వివరాల్లోకి వెళితే , కాన్సర్ కి సంబంధించిన ఒక సేవ సంస్థ ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ ని కలిసింది. కాన్సర్ గురించి అవగాహన కోసం ఒక చిన్న యాడ్ లో నటించమని కోరారట.పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి ఒప్పుకున్నాడు, పవన కళ్యాణ్ మీద 2 నిమిషాల వీడియో ఒకటి తీసినట్లు సమాచారం.

ఈ 2 నిమిషాల వీడియో ని ఆ సంస్థ వారు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ధియేటర్లన్నిటిలో ప్రసారం చెయ్యాలని నిర్ణయించింది. ఇప్పటి నుండి మనం ధియేటర్ కి వెళ్ళగానే పవన్ కళ్యాణ్ కాన్సర్ అవగాహన గురించి చెప్పే వీడియో వస్తుంది. మొత్తానికి పవర్ స్టార్ ఈ మంచి పని కి సపోర్ట్ చేసి అందరికి ఆదర్శంగా నిలిచాడని చెప్పాలి . హ్యాట్స్ ఆఫ్ పవర్ స్టార్.
ప్రతి ధియేటర్లో దర్శనం ఇవ్వనున్న పవర్ స్టార్ Reviewed by Unknown on 08:53 Rating: 5 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరొకసారి తన సేవ గుణాన్ని మరొక సారి నిరూపించుకున్నాడు. ఎలాంటి సహాయానికి అయిన ముందడుగు వేసే పవన్ కళ్యాణ్ అంటే అ...

No comments: