బడ్జెట్ లో సామాన్యుడి మీద పడిన భారం - Telugu Its Telugu

728x90 AdSpace

Monday, 29 February 2016

బడ్జెట్ లో సామాన్యుడి మీద పడిన భారం

బడ్జెట్ లో సామాన్యుడి మీద పడిన భారం



భారతీయ జనత పార్టీ ప్రభుత్వం వచ్చకా బడ్జెట్ లో పెద్దగా పెను మార్పులు ఎం లేవు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగినట్లే ఈ ప్రభుత్వం లో కూడా సామాన్యుడి మీద గుది బండ పడిందని చెప్పాలి.కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ 2016-17 బడ్జెట్ ని ఈరోజు లోక్ సభ లో ప్రవేశ పెట్టాడు. మరి ఈ బడ్జెట్ లో ఏవి ధరలు పెరగనున్నాయి , ఏవి ధరలు తగ్గనున్నాయి అనేది చూద్దామా ?

 పెరగనున్నవి : హోటల్ బిల్ల్స్ , రెస్టారెంట్ బిల్ల్స్ ,ఎరువులు ,కార్లు . సిగిరెట్లు , బ్రాండెడ్ నగలు ,కెమెరా లు ,పొగాకు, సిమెంట్ , ఏ సి , కంప్యూటర్స్ , అల్యూమినియం తదితరుల వాటి మీద టాక్స్ పెరగనుంది .

 తగ్గనున్నవి : హౌస్ టాక్స్ , ఫ్రిడ్జ్లు దయలసిస్ వస్తువులు , ఇన్సురాన్స్,సిల్వర్, హౌసింగ్ లోన్స్
బడ్జెట్ లో సామాన్యుడి మీద పడిన భారం Reviewed by Unknown on 08:45 Rating: 5 భారతీయ జనత పార్టీ ప్రభుత్వం వచ్చకా బడ్జెట్ లో పెద్దగా పెను మార్పులు ఎం లేవు. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగినట్లే ఈ ప్రభుత్వం లో కూడా ...

No comments: