యు ట్యూబ్ లో కూడా సెన్సార్ షురు - Telugu Its Telugu

728x90 AdSpace

Monday, 29 February 2016

యు ట్యూబ్ లో కూడా సెన్సార్ షురు

యు ట్యూబ్ లో కూడా సెన్సార్ షురు


ప్రపంచం లో ఎవరైనా ఏదైనా కొట్టగా చూడాలంటే యు ట్యూబ్ వీడియోలు చాలు. యు ట్యూబ్ లో కొత్త విషయాలని తెల్సుకోడమే కాకుండా , మనకి తోచింది కూడా రికార్డు చేసి పెడుతుంటాం.అయితే , ఇలా మనం రికార్డు చేసినపుడు మన వ్యక్తిగత విషయాలు కనిపిస్తుంటాయి.

ఉదాహరనికి మన ఫోన్ నెంబర్ , కంప్యూటర్ స్క్రీన్ మీద మన పేరు , కార్డు నెంబర్ ఇలా కొన్ని అనుకోకుండా కనిపిస్తాయి. ఈ వ్యక్తిగత విషయాలు కనిపించకుండా చాల మంది సాఫ్ట్ వారే ఉపయోగించి బ్లర్ చేస్తుంటారు. ఇలా బ్లర్ చేసి వీడియో పెట్టడం అంటే చాల కష్టమైన పనే సుమీ.

అయితే , ఈ విషయాన్నీ గుర్తించిన యు ట్యూబ్ ప్రతినిధులు బాగా అలోచించి సరికొత్త ఆప్షన్ ని ప్రవేశ పెట్టారు. ఇక నుండి యు ట్యూబ్ లో మనకి కావలసిన వాటిని బ్లర్ చెయ్యొచ్చు. వీడియో ఎడిటింగ్ టూల్స్ ని ఇప్పటికే ప్రవేశపెట్టిన యొఉతుబె ఇప్పుడు బ్లర్ చేసే ఆప్షన్ ని యాడ్ చేసింది. ఇక నుండి మనం ఏ వీడియో పెట్టిన సెన్సార్ చేసుకొని పెట్టొచ్చు అనమాట. మరి మీరు కూడా యు ట్యూబ్ లో సెన్సార్ మొదలుపెట్టండి.
యు ట్యూబ్ లో కూడా సెన్సార్ షురు Reviewed by Unknown on 09:03 Rating: 5 ప్రపంచం లో ఎవరైనా ఏదైనా కొట్టగా చూడాలంటే యు ట్యూబ్ వీడియోలు చాలు. యు ట్యూబ్ లో కొత్త విషయాలని తెల్సుకోడమే కాకుండా , మనకి తోచింది కూడా ...

No comments: