నాగార్జున ని తిట్టుకుంటున్న ప్రేక్షకులు - Telugu Its Telugu

728x90 AdSpace

Monday, 29 February 2016

నాగార్జున ని తిట్టుకుంటున్న ప్రేక్షకులు

నాగార్జున ని తిట్టుకుంటున్న ప్రేక్షకులు


టాలీవుడ్ లో ఈమధ్య చిన్న సినిమాల హవా ఎక్కువయింది. తక్కువ బడ్జెట్ తో సినిమా చేసి ఎక్కువ సంపాదించాలనే ఆశ జనాల్లో పెరిగిపోయింది. ఇవన్ని పక్కన పెడితే , కొత్తగా పుట్టుకొచ్చే హీరోలా సంఖ్యా కూడా పెరిగింది. కొంచెం సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంటె చాలు పరిగెడుతూ వచ్చేస్తున్నారు. హీరో మెటీరియల్ వరకు బానే ఉంది , మరి వీళ్ళను హీరో గా ప్రాజెక్ట్ చెయ్యడానికి పబ్లిసిటి ఉండాలిగా ? లక్షలు పెట్టి ఎన్నో ప్రోగ్రామ్స్ , పొస్తెర్స్ గుద్దిన ఓపెనింగ్స్ రావడం కరువు అవుతున్నాయి ఈరోజుల్లో , అందుకే జనాలు కొత్త ఫార్ములా తో మన ముందుకు వస్తున్నారు.

 ఏదో ఒక పెద్ద స్టార్ తో , మా సినిమా అదిరిందని, కుమ్మేసింది అని అడ్డమైన ఫంక్షన్లలో చెప్పించడం ఒక ఫ్యాషన్ గా మారింది. తాజా గా నగర్జున్ ఇటువంటి తప్పే చేసాడు.కార్తీక్ రాజు ని హీరోగా పరిచయం చేస్తూ , పడేసావే అనే సినిమా వచ్చింది. ఈ సినిమ కి నాగార్జున ఇచ్చిన హైప్ , పబ్లిసిటి అంత ఇంత కాదు. ప్రతి ఫంక్షన్ కి హాజరు అయ్యి ఆహా..ఒహో అంటూ ఉదారగోట్టారు. నాగార్జున ఎంకరేజ్మెంట్ అని పోస్టర్ల మీద గుద్దారు. మొత్తానికి సినిమా విడుదల అయ్యింది .,నాగార్జున చెప్పాడుగా అని కొంత మంది బానే ధియేటర్ల దగ్గరకు వెళ్లారు కాని ఇక్కడే పెద్ద షాక్ తగిలింది . సినిమా కనీసం స్టాండర్డ్స్ లో లేకపోవడం తో ప్రేక్షకులకు దిమ్మ తిరిగింది.

 కంటెంట్ లేకపోవడం పక్కన పెడితే , చాల నాసి రకం సినిమా అన్ చెప్పాలి. ఇటువంటి సినిమా ని నాగార్జున ఎలా ఎంకరేజ్ చేసాడని ప్రేక్షకులు షాక్ అయ్యారు. చెత్త సినిమా ని చూడామణి చెప్పినందుకు జనాలు నాగార్జునని ఒక రేంజ్ లో తిడుతున్నారు. మరి నాగార్జున ఇవన్ని కొంచెం చెవి కి ఎక్కించుకొని , ఈసారి అలా చెయ్యరని ఆశిద్దాం.
నాగార్జున ని తిట్టుకుంటున్న ప్రేక్షకులు Reviewed by Unknown on 09:15 Rating: 5 టాలీవుడ్ లో ఈమధ్య చిన్న సినిమాల హవా ఎక్కువయింది. తక్కువ బడ్జెట్ తో సినిమా చేసి ఎక్కువ సంపాదించాలనే ఆశ జనాల్లో పెరిగిపోయింది. ఇవన్ని పక...

No comments: