టెంపర్ తర్వాత హిట్లు లేక సతమతం అవుతున్నాడు. అయిన సరే పూరి పెద్ద హీరోలను ఇంప్రెస్స్ చేయడం లో ముందు ఉంటున్నాడు. వివరాల్లోకి వెళితే , పూరి ఈ మధ్యనే కళ్యాణ్ రామ్ , ఎన్టీఆర్ లకు కథ చెప్పి ఓకే చేపించుకున్నాడు. అన్నతమ్ములు ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నారు.
అయితే పూరి ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ తోనే కాకుండా మహేష్ , అల్లు అర్జున్ తో కూడా సినిమాలు చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడట . 2017 చివరికి మొత్తం నలుగురి హీరోల సినిమాలు అయిపోవాలని టార్గెట్ పెట్టుకున్నాడట.ప్రస్తుతానికి రోగ్ సినిమా తో బిజీ గా ఉన్న పూరి , ఈ సినిమా అయ్యాక కళ్యాణ్ రామ్ సినిమా మొదలవ్వనుంది , ఇక ఈ ఏడాది చివర్లో ఎన్టీఆర్ తో సినిమా , ఇలా పూరి బిజీ బిజీ గా ఉంటాడు అనమాట. ఏది ఏమైనా పూరి మాత్రం అందర్నీ బుట్టలో వెస్కొని ముందుకు వెళ్తున్నాడు.


No comments: