ఫాన్స్ కి మాస్ చూపెట్టిన అల్లు అర్జున్ - Telugu Its Telugu

728x90 AdSpace

Thursday, 18 February 2016

ఫాన్స్ కి మాస్ చూపెట్టిన అల్లు అర్జున్

ఫాన్స్ కి మాస్ చూపెట్టిన అల్లు అర్జున్


ఇప్పటి వరకు వినోదం పండించిన అల్లు అర్జున్ తొలి సరిగా మాస్ పాత్రలో మన ముందుకు వచ్చాడు.ఈరోజు విడుదల అయిన సరైనోడు లో అల్లు అర్జున్ పూర్తి స్థాయి మాస్ స్టైల్ లో కనిపించి అభిమానులకు కనివిందు చేసాడు. " ఎర్ర తోలు తో స్టైల్ గా ఉన్నాడు అనుకుంటున్నావా ? మాస్ ఊర మాస్ " అనే డైలాగ్ టిజర్ లో హైలైట్ అయ్యింది.

ఎప్పటి లాగానే బోయపాటి తన మార్క్ మాస్ ఎలివేషన్ చూపించాడు.ఈ టిజర్ రేపటి నుండి ధియేటర్ లలో ప్రదర్శించబోతున్నారు. సునీల్ కృష్ణాష్టమి సినిమాతో పాటు ఈ టిజర్ ని జత చేసారు.మొత్తానికి అల్లు అర్జున్ , ఫాన్స్ కి మాస్ ఏంటో చూపెట్టి , సినిమా మీద భారి అంచనాలు పెంచాడు. ఏప్రిల్ లో విడుదల అయ్యే ఈ సినిమా ఆడియో వచ్చే నెల విడుదల అవ్వనుంది. ఈ సినిమా లో అల్లు అర్జున్ కి జతగా రాకుల్ ప్రీత్ నటిస్తుంది.తమన్ స్వరాలూ అందిస్తున్నాడు.

ఫాన్స్ కి మాస్ చూపెట్టిన అల్లు అర్జున్ Reviewed by Unknown on 09:10 Rating: 5 ఇప్పటి వరకు వినోదం పండించిన అల్లు అర్జున్ తొలి సరిగా మాస్ పాత్రలో మన ముందుకు వచ్చాడు.ఈరోజు విడుదల అయిన సరైనోడు లో అల్లు అర్జున్ పూర్త...

No comments: