ఇండియా బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ బాహుబలి సాధించిన బిజయం మనకి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా రెండవ భాగం షూటింగ్ జరుగుతుంది. ఇప్పటికే 50 % షూటింగ్ పూర్తి చేసుకున్న బాహుబలి 2 గురించి ఒక ఆసక్తి కరమైన విషయం తెలిసింది.
ప్రస్తుతానికి బాహుబలి హూటింగ్ హైదరబాద్ లోనే అల్యుమినియుం ఫ్యాక్టరీ లో షూటింగ్ జరుగుతుంది. ఫ్యాక్టరీ లో షూటింగ్ ఏంటి అని చాల మంది ఆశ్చర్యపోయారు. ఈ విషయం మీద ఫిల్మ్ నగర్ లో పెద్ద చర్చ జరుగుతుంది.బాహుబలి 2 సినిమా లో అవతార్ టెక్నాలజీ ని వాడుతున్నట్లు సమాచారం. ఇప్పుడు జరిగే షెడ్యూల్ లో అలాంటి టెక్నాలజీ నే వాడుతున్నారని సమాచారం.
ఇప్పటి వరకు మన దేశం లో ఏ సినిమాకి ఉపయోగించని టెక్నాలజీ ని బాహుబలి కి ఉపయోగిస్తున్నారు. ఈ షెడ్యూల్ లో అనుష్క , ప్రభాస్ తో పాటు సినిమాలోని ముఖ్య పాత్రలు చేసే వాళ్ళంతా పాల్గొన్నారు. బాహుబలి 2 వచ్చే ఏడాది మొదట్లో విడుదల అవ్వనుంది.

No comments: