ఈ శుక్రవారం విడుదల అయిన సినిమాల్లో టెర్రర్ , క్షణం సినిమా కి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. శ్రీకాంత్ నటించిన టెర్రర్ సినిమా కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో శ్రీకాంత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేసి అలరించాడు. ఇంకో వైపు పి వి పి వారి క్షణం సినిమా కి కు మంచి టాక్ వచ్చింది.
అనసూయ , ఆడవి శేష్ నటించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది, రవి కాంత్ అనే కొత్త దర్శకుడు తీసిన ఈ సినిమాలో ట్విస్ట్ లు అదిరిపోయేలా ఉందని టాక్ . రివ్యూ లు కూడా బాగా రావడం తో ఈ వీకెండ్ అంత క్షణం మేనియా లో వెళ్ళిపోతుంది.
మొత్తానికి , శుక్రవారం విడుదల అయిన 9 సినిమాల్లో రెండు సినిమాలు హిట్ టాక్సొంతం చేసుకుంది. ఇంకో వైపు టెర్రర్ కూడా మాస్ జనల మన్ననలు అందుకుంటుంది.సతీష్ కసెట్టి అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా కి మంచి రివ్యూస్ వచ్చాయి. మరి ఈ వీకెండ్ కి మీరు ఏ సినిమా చూస్తున్నారు ?


No comments: