నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ సినిమా తర్వాత నాగార్జున కార్తీ నటించిన " ఊపిరి " సినిమా విడుదలకి ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా లో తమన్నా కథానాయికగా నటించంది. పి వి పి వారు నిర్మిస్తున్న ఈ సినిమా ని మార్చ్ లో విడుదల చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
తెలుగు , తమిళ్ లో ఒకేసారి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తమిళ్ వెర్షన్ " తోజా " ఆడియో నిన్న చెన్నై లో జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడారు , సినిమా చాల బాగా వచ్చిందని , ఇందులో చెయ్యడం అదృష్టమని చెప్పుకొచ్చాడు. తమిళ్ వెర్షన్ డబ్బింగ్ కి కార్తీ చాల బాగా హెల్ప్ చేసాడని నాగార్జున అన్నారు. సినిమా అంత బాగుంది , బాగా ఎంజాయ్ చేశాను కానీ ఒక విషయం లో బాధపడ్డాను.
తమన్నా కార్తీ తో నటించింది , డ్యాన్స్ కూడా చేసింది , నాతో డ్యాన్స్ ఉంటె బాగుండేది అని నవ్వుకుంటూ చెప్పాడు నాగార్జున . ఇప్పటికే తమన్నా తో నటించాలని చిరంజీవి కూడా పబ్లిక్ గా చెప్పాడు , ఇప్పుడు నాగార్జున కూడా ఈ లిస్టు లో చేరడం గమనార్హం.

No comments: