మెగా స్టార్ చిరంజీవి ఫ్యామిలి నుండి ఇప్పటికి అర డజన్ మంది హీరోలు వచ్చారు. ఫ్యామిలి నుండి ఎంత మంది హీరోలు వచ్చిన చిరు ఏనాడు వొద్దు అనే మాట అనలేదు. పవన్ కళ్యాణ్ , అల్లు అర్జున్ , చరణ్ , అల్లు శిరీష్ , వరుణ్ తేజ్ , సాయి ధరం తేజ్ అందరు మంచి పోసిషన్ లో ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య వచ్చిన సాయి ధరం తేజ్ గురంచి ఎక్కువ చెప్పుకోవాలి.
మెగా స్టార్ తర్వాత వారసుడి గా చరణ్ ఉన్న సమయం లోనే సాయి ధరం తేజ్ , తన సినిమాలలో చిరంజీవి ని ఎక్కువ వాడుకుంటున్నాడు. సుబ్రహ్మణ్యం ఫర్ సెల్ , రేయ్ సినిమాలలో చిరు రీమిక్స్ పాటలు పెట్టి మెగా ఫ్యాన్స్ ని అలరించాడు.తాజాగా సుప్రీమ్ హీరో అనే ట్యాగ్ తగిలించుకొని సుప్రీమ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమానే కాకుండా ఇంకో రెండు మూడు సినిమాలకు సైన్ కూడా చేసాడు. ఇవన్ని పక్కన పెడితే , ఈ మధ్య వార్తల్లో సాయి ధరం తేజ్ గ్యాంగ్ లీడర్ అనే సినిమా చేస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం చిరు చెవిన పడగానే సాయి ధరం తేజ్ ని పిలిచి క్లాసు పీకినట్లు సమాచారం.
కెరీర్ మొదట్లోనే ఇలాంటి పెద్ద పెద్ద సాహసాలు ఎందుకని చిరు క్లాసు పీకినట్లు తెలుస్తుంది. హీరో గా బాగా పేరు తెచ్చుకున్నాక నా సినిమా పేర్లు పెట్టుకోవోచ్చు కాని మొదట్లోనే ఎందుకని ప్రశ్నించినట్లు సమాచారం. సాయి ధరం ఈ విషయం తనకేం తెలీదని కొట్టి పరేసినట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఏది ఏమైనా సాయి ధరం తేజ్ చిరు పేరు ని ఈ రేంజ్ లో వాడుకోడం బాలేదని మెగా అభిమానులు సైతం ఫీల్ అవుతున్నారు.

No comments: