నాగార్జున ఎంత మంచి యాక్టర్ అనేది మనకు తెలుసు. అన్నమయ్య , రామ దాసు , శివ ఇలా తెలుగు పరిశ్రమ లో కొత్త తరహ పాత్రలన్నీ నాగార్జున చేసాడు.ఇక ఈ మధ్యన నాగార్జున సినిమా " ఊపిరి " చూటింగ్ సందర్భంగా ఒక విచిత్రమైన సంఘటన జరిగిందట.
ఈ సినిమా లో నాగార్జున చాల వరకు వీల్ చైర్ కె పరిమితం అనమాట. ఈ సీన్స్ చేస్తున్నపుడు నాగార్జున కదలకుండా కుర్చోలేకపోయాడట. రెండు మూడు సీన్స్ బాగా వచ్చాయని దర్శకుడు వంశీ పైడిపల్లి చెప్పిన సరే , నాగార్జున మాత్రం ఇంకో షాట్ కావాలి , అని చేస్తున్నాడట.
కొంచెం సేపటికి నాగార్జున కి ఒక మంచి ఐడియా వచ్చిందట.తను నటిస్తున్నంత సేపు చైర్ కి కాళ్లు చేతులు కట్టేయమని సలహా ఇచ్చాడట నాగార్జున.అల కట్టెయ్యడం వాళ్ళ నాగార్జున ప్రతి సీన్ కదలకుండా చేసే అవకాశం ఉంటుంది. నాగార్జున డెడికేషన్ ని చూసి షాక్ అయ్యాడట.ఎంత కాదన్నా నాగార్జున సినియరిటి చూపించాడు అంటున్నారు యూనిట్ సభ్యులు . ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చ్ లో విడుదల కానుంది.


No comments: