అందాల తార నాయన తార మరో మారు బికినీ లో కనపడనుంది. వివరాల్లోకి వెళితే , నాయన తార ప్రస్తుతానికి విక్రం తో " ఇరుముగం " అనే సినిమాలొ బిజీ గా ఉంది. ఈ సినిమా లో నాయన తార పూర్తిగా గ్లామర్ పాత్ర చేస్తుందని సమాచారం. ఇందులో భాగంగానే బికినీ వేసుకునే అవకాశం ఉందని యూనిట్ సభ్యులు చెప్పుకొస్తున్నారు.
నాయన తార అంతకు ముందు అజిత్ బిల్లా లో బికినీ లో తొలి సారిగా కనిపించింది. ఆ తరువాత అజిత్ ఆరంభం లో కూడా హిట్ గా కనిపించి అందరి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు మళ్ళి బికినీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకశం ఉందని తమిళ సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ విషయం మీద ఇప్పటి వరకు నాయన తార మాత్రం ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడం విశేషం.
ప్రభుదేవా ప్రేమాయణం తర్వాత చాల వరకు హోమేలీ పాత్రలు చేస్తున్న నాయన తార బోల్డ్ గా కనిపించి చాల ఏళ్ళు అయ్యింది. మరి ఇరుముగం చలో నాయన తార అందాలను ఆరబోస్తుంది లేదో చూడాలి.


No comments: