చరణ్ - ఎన్టీఆర్ మొదలుపెట్టారు - Telugu Its Telugu

728x90 AdSpace

Thursday, 25 February 2016

చరణ్ - ఎన్టీఆర్ మొదలుపెట్టారు

చరణ్ - ఎన్టీఆర్ మొదలుపెట్టారు


బ్రూస్ లీ పరాజయం తర్వాత రామ్ చరణ్ తన తదుపరి సినిమా మొదలు పెట్టడం లో చాల జాప్యం చేసాడు. ఇక ఇంకో వైపు ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సక్సెస్ తో మంచి ఊపు మీద ఉన్నాడు.

ఈ ఇద్దరు తమ కొత్త సినిమాల రెగ్యులర్ షూటింగ్ ఈరోజే మొదలు పెట్టారు. రామ్ చరణ్ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో వస్తున్న " తను ఒరువన్ " రీమేక్ ఈరోజే షూటింగ్ మొదలుపెట్టుకుంది. రాకుల్ , అరవింద్ స్వామి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలతో షూటింగ్ మొదలయ్యిందని సమాచారం. ఈ సినిమా కి వర్కింగ్ టైటిల్ " ధ్రువ" . రామ్ చరణ్ మార్చ్ మ్నోదటి వారం నుండి షూటింగ్ లో పాల్గొంటాడు. ఇంకో వైపు ఎన్టీఆర్ - కొరటాల కాంబినేషన్ లో వచ్చే " జనత గ్యారేజ్ " కూడా ఈరోజే రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యింది.

ముందుగా మోహన్ లాల్ కి సంభందించిన పార్ట్ నీ చిత్రీకరిస్తున్నారు. ఎన్టీఆర్ మార్చ్ మొదటి వారం నుండి షూటింగ్ లో పాల్గొంటాడు. ఈ రెండు సినిమాలు ఆగష్టు 12 న విడుదల కి టార్గెట్ పెట్టుకున్నాయి, మరి రెండు సినిమాల్లో ఏది ముందు వస్తుందో చూడాలి.
చరణ్ - ఎన్టీఆర్ మొదలుపెట్టారు Reviewed by Unknown on 07:30 Rating: 5 బ్రూస్ లీ పరాజయం తర్వాత రామ్ చరణ్ తన తదుపరి సినిమా మొదలు పెట్టడం లో చాల జాప్యం చేసాడు. ఇక ఇంకో వైపు ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సక్సెస్ త...

No comments: