సత్తా చాటిన నిహారిక - Telugu Its Telugu

728x90 AdSpace

Monday, 29 February 2016

సత్తా చాటిన నిహారిక

మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల రోజు రోజు కి తన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది.షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక , ఆ తర్వాత ముద్దపప్పు అవకాయి అనే వెబ్ సిరీస్ ని నిర్మించింది. ఈ వెబ్ సిరీస్ ప్రారంభం అయిన కొద్ది రోజుల్లోనే , నాగ శౌర్య తో సినిమా కి సైన్ చేసింది. అయితే , ఈ సినిమా విడుదలకు ముందే నీహారిక కి క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగింది.

 వివరాల్లోకి వెళితే , నీహారిక చేసిన ముద్ద పప్పు అవకాయి వెబ్ సిరీస్ , యు ట్యూబ్ లో సంచలనం సృష్టించింది. ఈ వెబ్ సిరీస్ ఒక్కో ఎపిసోడ్ 10 లక్షల పైనే హిట్స్ సాధించడం విశేషం. ఈ మధ్యనే 5 వ ఎపిసోడ్ తో ముగిసిపోయిన ఈ వెబ్ సిరీస్ , యు ట్యూబ్ లో సంచలన విజయం సాధించింది. ముద్ద పప్పు అవకాయ్ వెబ్ సిరీస్ ఇంకో 5 ఎపిసోడ్స్ ఉంటె బాగుండేది అని చాల మంది యు ట్యూబ్ విషకులు అభిప్రాయపడ్డారు.

 ఏది ఏమైనా నిహారిక మాత్రం తన నటన తో అందర్నీ ఆకట్టుకుంది. మొదటి సినిమా విడుదలకి ముందే నిహారిక ఈ రేంజ్ క్రేజ్ సాధించి , ఫ్యామిలి పేరు నిలబెట్టింది అని చెప్పాలి.
సత్తా చాటిన నిహారిక Reviewed by Unknown on 00:54 Rating: 5 మెగా హీరోయిన్ నిహారిక కొణిదెల రోజు రోజు కి తన ఫ్యాన్ బేస్ ని పెంచుకుంటుంది.షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక , ఆ తర్వాత ...

No comments: