జబర్దస్త్ ప్రోగ్రాం తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన హాట్ యాంకర్ అనసూయ. జబర్దస్త్ అనే కాదు చాల టీవీ ప్రోగ్రామ్స్ చేసి , ఆడియో ఈవెంట్స్ కి హాజరు అయ్యి , ఇలా టీవీ పరిశ్రమ మొత్తానికి హాట్ టాపిక్ గా మారింది. పాపులర్ అవ్వకముందే పెళ్లి చేసుకున్న అనసూయ తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేస్తుందని చాల మంది పూకర్లు సృష్టించారు.
ఈ విషయం మీద అనసూయ చాల సార్లు వివరణ ఇచ్చినప్పటికీ పెద్దగా మార్పు రాలేదు . ఆ తర్వాత సడన్ గా నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమా లో నటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర 50 కోట్ల వసూళ్ళు సాధించి నాగ కెరీర్ లోనే ఒక సరి కొత్త రికార్డు సాధించింది. ఈ సినిమా హిట్ అనసూయ కెరీర్ కి బాగా హెల్ప్ అవుతుంది అనే లోపు అనసూయ నటించిన రెండవ చిత్రం " క్షణం " కూడా సూపర్ హిట్ అయ్యింది.
పి వి పి సంస్థ నుండి వచ్చిన ఈ సినిమా కేవలం కోటి బడ్జెట్ తో పూర్తి అయ్యి సంచలన విజయం సాదించింది. ఈ రెండు సినిమాల తో అనసూయ టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ అనిపించుకుంటుంది. మరి ఇక నుండి అనసూయ కి అవకాశాలు ఎలా ఉంటాయో చూద్దాం

No comments: