తమ్ముడికి వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్ - Telugu Its Telugu

728x90 AdSpace

Monday, 29 February 2016

తమ్ముడికి వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి చిరు కోపం వచ్చింది. రామ్ చరణ్ తన తమ్ముడు వరుణ్ తేజ్ కి వార్నింగ్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ సమాచారం. వివరాల్లోకి వెళితే , వరుణ్ లోఫర్ సినిమా తర్వాత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సైన్ చెయ్యలేదు. క్రిష్ తో కంచె చేసిన వరుణ్ తేజ్ , వెంటనే అదే దర్శకుడితో రాయ భారి అనే సినిమా ప్లాన్ చేసాడు కాని కొన్ని కారణాల వాళ్ళ అది ఆగిపోయింది.

 వరుణ్ తేజ్ ప్రస్తుహ్తనికి దిల్ రాజు బ్యానర్ లో " ఫీల్ మై లవ్ " అనే సినిమా ని ఒప్పుకున్నాడు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళుతుంది. ఈ సినిమా ద్వార కొత్త దర్శకుడు పరిచయం అవ్వనున్నాడు. ఈ సినిమా తో పాటు శ్రీను వైట్ల తో ఒక సినిమా చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడు వరుణ్ తేజ్. ఇప్పటికే శ్రీను వైట్ల చెప్పిన లైన్ విని ఓకే చేసాడు వరుణ్. ఈ విషయం తెల్సీన రామ్ చరణ్ వరుణ్ కి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

బ్రూస్ లీ అప్పుడు వైట్ల మొండిగా వెళ్లి సినిమాని ఫ్లాప్ చేసాడని , నేను చేసిన తప్పు నువ్వు చేయకని చరణ్ వరుణ్ కి సలహా ఇచ్చాడని సమాచారం. ఈ విషయం మీద మరొక సారి ఆలోచించమని చరణ్ కోరినట్లు తెలుస్తుంది . మరి వరుణ్ అన్నయ్య మాట వింటాడో లేదో చూడాలి.
తమ్ముడికి వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్ Reviewed by Unknown on 05:33 Rating: 5 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి చిరు కోపం వచ్చింది. రామ్ చరణ్ తన తమ్ముడు వరుణ్ తేజ్ కి వార్నింగ్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్ సమాచారం. వివరాల్లోకి ...

No comments: