నాన్నకు ప్రేమతో వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్ - Telugu Its Telugu

728x90 AdSpace

Monday, 29 February 2016

నాన్నకు ప్రేమతో వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్

ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సంక్రాంతి కి విడుదల అయ్యి మంచి సంచలన విజయం సాధించింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి రోజు నుండి డివైడ్ టాక్ తో మొదలయ్యింది. సినిమా మాస్ జనాలకు పెద్దగా ఎక్కకపోయిన ఎన్టీఆర్ ని క్లాసు హీరో గా నిలబెట్టింది. ఎన్టీఆర్ కెరీర్ లో 25 వ చిత్రం అయిన నాన్నకు ప్రేమతో , సంక్రాంతి చరిత్రలోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ తొలి సారిగా 50 కోట్ల మార్క్ ని అందుకోవడం విశేషం. పండక్కి 3 సినిమాలు పోటి ఉన్న , టాక్ బలేకున్న నాన్నకు ప్రేమతో హవా మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ లో 2 మిలియన్ మార్క్ ని అందుకున్న నాన్నకు ప్రేమతో , బాహుబలి శ్రీమంతుడు తర్వాత స్థానం లో నిలిచింది. ఏరియా వారిగా నాన్నకు ప్రేమతో వసూళ్లను చూద్దాం

 నైజాం : 10.85 కోట్లు

సీడెడ్ - 6.75 కోట్లు

వైజాగ్ : 3.94 కోట్లు

 ఈస్ట్ - 3.12 కోట్లు

 వెస్ట్ - 2.58 కోట్లు

 నెల్లూరు - 1.55 కోట్లు

 గుంటూరు - 3.30 కోట్లు

కృష్ణ - 2.38 కోట్లు

యు ఎస్ ఏ - 9 కోట్లు

రెస్ట్ అఫ్ వరల్డ్ - 2 కోట్లు రెస్ట్ అఫ్ ఇండియా - 1.75 కోట్లు

 కర్ణాటక - 6. 20 కోట్లు

 --------------------------------------------------- వరల్డ్ వైడ్ టోటల్ : 53.42 కోట్లు
నాన్నకు ప్రేమతో వరల్డ్ వైడ్ క్లోసింగ్ కలెక్షన్స్ Reviewed by Unknown on 06:04 Rating: 5 ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో సంక్రాంతి కి విడుదల అయ్యి మంచి సంచలన విజయం సాధించింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తొలి రోజు నుం...

No comments: