కొరటాల కి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 26 February 2016

కొరటాల కి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్

కొరటాల కి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్


తెలుగు పరిశ్రమ లో ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చుకోడం షరా మాములే కాకపోతే , చాల మంది హీరోలు / నిర్మాతలు సినిమా హిట్ అయ్యిందని , లేకపోతే భాగ లాభాలు వచ్చాయనే ఆనందం లో బహుమతులు ఇస్తుంటారు. ఇటివల శ్రీమంతుడు విజయానికి బహుమానంగా ఆడి కార్ ని కొరటాల కి గిఫ్ట్ ఇచ్చాడు మహేష్ బాబు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ , తన దర్శకులకు వాచ్ గిఫ్ట్ ఇస్తుంటాడు.

 బాద్ష సినిమా అప్పుడు శ్రీను వైట్ల కి 10 లక్షల వాచ్ బహుమానంగా ఇచ్చాడు ఎన్టీఆర్. ఇప్పుడు సెం సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి కొరటాల దర్శకత్వం లో " జనత గ్యారేజ్ " సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా షూటింగ్ మొదలవ్వకుండానే కోరతలకు బహుమతి ఇచ్చినట్లు సమాచారం.

 20 లక్షల విలువైన వాచ్ ని కొరటాల కి బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. కొరటాల కూడా ఎన్టీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ని సన్నిహితుల దగ్గర చూపెట్టి ఆనందపడుతున్నాడట.మొత్తానికి కొరటాల సినిమా మొదట్లోనే గిఫ్ట్ పట్టేసాడు.
కొరటాల కి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన ఎన్టీఆర్ Reviewed by Unknown on 07:06 Rating: 5 తెలుగు పరిశ్రమ లో ఒకరికి ఒకరు బహుమతులు ఇచ్చుకోడం షరా మాములే కాకపోతే , చాల మంది హీరోలు / నిర్మాతలు సినిమా హిట్ అయ్యిందని , లేకపోతే భాగ ...

No comments: