చిరంజీవి రెండవ కుమార్తె , శ్రీజ పెళ్లి కి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పెళ్లి ని తొలుత ప్రైవేటు గా చెయ్యాలి అనుకున్నారు కాని , ఇప్పుడున్న పరిస్థితుల రిత్య శ్రీజ పెళ్లి ని గ్రాండ్ గా చెయ్యాలని అందరు ఫిక్స్ అయ్యారు. ఈ నెల 28 న హైదరాబాద్ లో జరగనున్న ఈ పెళ్లి కి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కానున్నాడు. హైదరాబాద్ లోనే ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు అయిన కళ్యాణ్ తో శ్రీజ పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి ని అన్ని మెయిన్ న్యూస్ చానల్స్ లో లైవ్ ప్రసారం జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఫ్యాన్స్ కూడా ఈ పెళ్లి కి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని సమాచారం. శ్రీజ కి ఇది రెండవ పెళ్లి అనే విషయం మనకు తెలిసిందే. ఈ పెళ్లి తర్వాత చరణ్ , చిరు తమ షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తుంది. మొత్తానికి చిరు మాత్రం పెళ్లి విషయం లో రాజి పడకుండా చాల గ్రాండ్ గా చేస్తున్నాడని ఫిలిం నగర్ లో జనాలు గుస గుసలడుతున్నారు. మొదటి పెళ్లి దగ్గర జరిగిన తప్పు ని మైమరిపించేలా రెండవ పెళ్లి ఉండాలనే చిరు ఇలా భారి ఏర్పాట్లు చేస్తున్నాడని సన్నిహితులు చెప్తున్నారు.

No comments: