నందమూరి బాబాయ్ - అబ్బాయ్ సంబరాలు - Telugu Its Telugu

728x90 AdSpace

Thursday, 25 February 2016

నందమూరి బాబాయ్ - అబ్బాయ్ సంబరాలు

నందమూరి  బాబాయ్ - అబ్బాయ్ సంబరాలు


అదేంటి బాలయ్య , ఎన్టీఆర్ కలిసిపోయరా ? కలిసి సంబరాలు చేసుకుంటున్నారా ? అని షాక్ అవ్వకండి. బాబాయ్ అబ్బాయి సంబరాలంటే , బలయ్యా - ఎన్టీఆర్ కాదు , బాలయ్య తారకరత్న. వివరాల్లోకి వెళితే , నిన్న నందమూరి తారక రత్న పుట్టిన రోజు. చాల రోజులు గా అస్సలు సినిమాలు లేక ఖాలిగా ఉన్న తారక రత్న కి ఇపుడిప్పుడే మంచి రోజులు మొదలయ్యాయి అని చెప్పాలి. 

హీరో గా ఒక సినిమా చేస్తూనే , నారా రోహిత్ సినిమాలో విలన్ గా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల వల్ల తారక రత్న కు చాల మంచి బూస్ట్ అప్ ఉంటుంది. ఈ సందర్భంగా తారక రత్న బర్త్ డే ని చాల గ్రాండ్ గా ప్లాన్ చేసింది , తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి. ఈ పార్టీ కి బాబాయ్ బాల కృష్ణ వచ్చి డాన్సు వేసి మరి సందడి చేసాడు. తారక రత్న కి బాబాయ్ అంటే చాల ఇష్టం , ఎంత ఇష్టం అంటే , తారకరత్న కి బాలయ్య అనే ట్యాటూ కూడా ఉంటుంది. ఇక నిన్న జరిగిన సంబరాల్లో బాలయ్య తారక రత్న మధ్యలో ఉన్న ప్రేమ చూసి ఎవరైనా ముచ్చట పడాల్సిందే . ఒకరికొకరు ముద్దుల వర్షం కురిపించడం హైలైట్ అని చెప్పాలి . ఈ పార్టీ కి కళ్యాణ్ రామ్ హాజరు కాకపోవడం విశేషం.
నందమూరి బాబాయ్ - అబ్బాయ్ సంబరాలు Reviewed by Unknown on 09:33 Rating: 5 అదేంటి బాలయ్య , ఎన్టీఆర్ కలిసిపోయరా ? కలిసి సంబరాలు చేసుకుంటున్నారా ? అని షాక్ అవ్వకండి. బాబాయ్ అబ్బాయి సంబరాలంటే , బలయ్యా - ఎన్టీఆర్...

No comments: