సర్దార్ బడ్జెట్ ఎంత ? - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 26 February 2016

సర్దార్ బడ్జెట్ ఎంత ?

సర్దార్ బడ్జెట్ ఎంత ?



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎప్పుడు భారీగానే ఉంటుంది. పవర్ స్టార్ కెరీర్ లో భారి బడ్జెట్ సినిమా అంటే అత్తారింటికి దారేది అని చెప్పాలి. ఈ సినిమా కి దాదాపు 50 కోట్ల బడ్జెట్ వరకు పెట్టారు. 55 కోట్ల బిజినెస్ చేసిన అత్తారింటికి దారేది సినిమా 75 కోట్ల షేర్ ని వసూలు చేసింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ గోపాల గోపాల చేసాడు. గోపాల గోపాల కు 35 కోట్ల బడ్జెట్ అయ్యిందని సమాచారం.

 అయితే , ఇప్పుడు పవన్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ మీద రక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా కి దాదాపు 75 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారని , 100 కోట్ల బిజినెస్ అయిందని ట్రేడ్ వర్గాల అంచన. ఇదే నిజం అయితే , పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే సర్దార్ గబ్బర్ సింగ్ ఒక మైలు రాయి అని చెప్పాలి.

 ఇంట్రడక్షన్ పాట ,ఇంటర్వెల్ ఎపిసోడ్ కె 25 కోట్ల వరకు ఖర్చు అయి ఉంటుందని ప్రాధమిక సమాచారం . బాహుబలి తర్వాత ఇంత బడ్జెట్ తో సినిమా రావడం నిజంగా ఆశ్చర్యం అని చెప్పాలి. మరి సర్దార్ బడ్జెట్ కి మించి కలెక్ట్ చేస్తుందో లేదో.
సర్దార్ బడ్జెట్ ఎంత ? Reviewed by Unknown on 07:06 Rating: 5 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఎప్పుడు భారీగానే ఉంటుంది. పవర్ స్టార్ కెరీర్ లో భారి బడ్జెట్ సినిమా అంటే అత్తారింటికి దారేది అని...

No comments: