బారీ ఆఫర్లతో మళ్ళి బండ్ల బజన చేస్తున్న బయ్యర్లు - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 26 February 2016

బారీ ఆఫర్లతో మళ్ళి బండ్ల బజన చేస్తున్న బయ్యర్లు

బారీ ఆఫర్లతో మళ్ళి బండ్ల బజన చేస్తున్న బయ్యర్లు


నిన్నటి వరకు ఆ నిర్మత కనపడితే వామ్మో అన్నారు బయ్యర్లు. ఇప్పుడు ఆ నిర్మాత పట్టిన క్రేజీ ప్రాజెక్ట్ చూసి ఆయన వెంటనే తిరుగుతున్నారు బయ్యర్లు.ఇంతకి ఆ నిర్మాత ఎవరు అనుకుంటున్నారా ? ఇంకేవరండి మన బ్లాకు బస్టర్ నిర్మాత బండ్ల గణేష్. టెంపర్ సినిమా తర్వాత సినిమాలు నిర్మించడం ఆపేసిన బండ్ల గణేష్ , ఈ గ్యాప్ లో చిన్న సినిమా కూడా నిర్మించలేని స్థితి లో ఉన్నాడు.

 బండ్ల తదుపరి సినిమా పెద్ద హీరో తోనే ఉంటుందని అందరు భావించారు కాని బండ్ల మాత్రం అందుకు భిన్నంగా వెళ్లి షాక్ ఇచ్చాడు. ముని సిరీస్ తో సౌత్ ఇండియా ని షేక్ చేసిన లారెన్స్ హీరో మరియు దర్శకుడిగా చేస్తున్న సినిమా ని నిర్మించే అవకాశం పట్టేసాడు. ఈ సినిమా ఎలా ఉన్న , ముని 3 కి వచ్చిన వసూళ్లను మనసులో పెట్టుకొని బయ్యర్లు బండ్ల దగ్గర ఎగాపడుతున్నారట.

 చాల భారి ఆఫర్లతో బయ్యర్లు బండ్ల భజన చేస్తున్నారట. బండ్ల మాత్రం షూటింగ్ స్టార్ట్ అయ్యాకనే ఏ ఏరియా అయిన అమ్ముతానని భీష్మించుకు కూర్చున్నట్లు సమాచారం. ఈ దెబ్బతో బండ్ల మళ్ళి ఫాం లోకి రావాలని ఆశిద్దాం.
బారీ ఆఫర్లతో మళ్ళి బండ్ల బజన చేస్తున్న బయ్యర్లు Reviewed by Unknown on 07:06 Rating: 5 నిన్నటి వరకు ఆ నిర్మత కనపడితే వామ్మో అన్నారు బయ్యర్లు. ఇప్పుడు ఆ నిర్మాత పట్టిన క్రేజీ ప్రాజెక్ట్ చూసి ఆయన వెంటనే తిరుగుతున్నారు బయ్...

No comments: