సూరికి వార్నింగ్ ఇచ్చిన చరణ్ - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 26 February 2016

సూరికి వార్నింగ్ ఇచ్చిన చరణ్

సూరికి వార్నింగ్ ఇచ్చిన చరణ్


టాలీవుడ్ లో స్టైలిష్ దర్శకుడి గా పేరు తెచ్చుకున్న హీరో సురేందర్ రెడ్డి. కిక్ , రేస్ గుర్రం లాంటి భారి హిట్స్ తో తనకంటూ ఒక ప్రత్యెక ఇమేజ్ ని సంపాదించుకున్న సురేందర్ రెడ్డి , కిక్ 2 సినిమాతో ఒకేసారి షెడ్ కి వెళ్ళిపోయాడు. కిక్ 2 సినిమా తర్వాత సూరి తో సినిమా చెయ్యడానికి చరణ్ తప్ప ఇంకెవరు ముందుకు రాలేదు. రామ్ చరణ్ కూడా రీమేక్ సినిమా అయితేనే చేద్దాం అనే కండిషన్ తో సూరి ని తీసుకున్నాడు.

 అంత బాగానే ఉంది , కాని ఇక్కడే సూరి కి - చరణ్ కి చిన్న పాటి క్రియేటివ్ డిఫరెన్స్ వస్తున్నాయని సమాచారం. సినిమా ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది , అంతకు ముందు సూరి సినిమా కథ లో కొన్ని మార్పులు చెప్పాడట , ఈ విషయం మీద రామ్ చరణ్ కొంచెం మొరటుగా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తున్నది. సినిమా కథ లో ఎటువంటి మార్పులు చెయ్యొద్దని చరణ్ సూరి అండ్ టీం కి గట్టిగా చెప్పాడట.

 స్టొరీ మారిస్తే సినిమా పోతాడని నన్ను రిస్క్ లో పెడితే బాగోదని చరణ్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఇది పెద్ద సీరియస్ వార్నింగ్ కాకపోయినా , అందరు జాగ్రత్తగా మెలగాలి అని చరణ్ భావిస్తున్నాడు.మరి చరణ్ అనుకున్నట్లు సినిమా వస్తుందో రాదో చూడాలి.
సూరికి వార్నింగ్ ఇచ్చిన చరణ్ Reviewed by Unknown on 07:06 Rating: 5 టాలీవుడ్ లో స్టైలిష్ దర్శకుడి గా పేరు తెచ్చుకున్న హీరో సురేందర్ రెడ్డి. కిక్ , రేస్ గుర్రం లాంటి భారి హిట్స్ తో తనకంటూ ఒక ప్రత్యెక ఇమే...

No comments: