గుణశేఖర్ కి పంచ్ ఇచ్చిన ప్రభాస్ - Telugu Its Telugu

728x90 AdSpace

Friday, 26 February 2016

గుణశేఖర్ కి పంచ్ ఇచ్చిన ప్రభాస్

గుణశేఖర్ కి పంచ్ ఇచ్చిన ప్రభాస్


టాలీవుడ్ లో ఒకప్పుడు విజయవంతం అయిన దర్శకుడు " గుణ శేఖర్ " . సైనికుడు సినిమా నుండి ఇప్పటి వరకు హిట్ లేని గుణ శేఖర్ రుద్రమ దేవి సినిమా తో పర్లేదు అనిపించుకున్నాడు. అయితే , ఈ సినిమా కి సీక్వెల్ చేస్తానని ప్రకటించిన గుణ శేఖర్ , ప్రస్తుతానికి ఎవరిని హీరో గా ఒప్పించాలా అనే ఆలోచనలో ఉన్నాడు. ఈ సినిమా ని దిల్ రాజు నిర్మించే అవకాశం ఉంది.

ప్రతాప రుద్రుడు అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేసారు. ఈ సినిమాలో హీరో గా మహేష్ బాబు లేకపోతే అల్లు అర్జున్ అయితే బాగుంటుందని ఇప్పటికే గుణ శేఖర్ అభిప్రాయపడ్డారు. ఈ ఇద్దరు హీరోలు గుణ శేఖర్ స్టేట్మెంట్ కి కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. అయితే , ఇప్పుడు గుణ శేఖర్ కి ఒక ఐడియా వచ్చింది. ఈ సీక్వెల్ లో హీరో గా ప్రభాస్ ని తీసుకుంటే ఎలా అనే ఆలోచన చేసాడట.

 అనుకున్నదే , ఆగకుండా ప్రభాస్ ని అడిగేసాడట గుణ శేఖర్.ప్రభాస్ మాత్రం సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఇప్పటికే బాహుబలి వాళ్ళ కెరీర్ లో చాల ఏళ్ళు వేస్ట్ అయి పోయయాయి అని , ఇక నుండి అలంటి తప్పు చెయ్యను అని చెప్పింతలు సమాచారం.మొత్తానికి ప్రభాస్ గుణశేఖర్ కి గట్టి పంచ్ ఇచ్చాడు.
గుణశేఖర్ కి పంచ్ ఇచ్చిన ప్రభాస్ Reviewed by Unknown on 07:07 Rating: 5 టాలీవుడ్ లో ఒకప్పుడు విజయవంతం అయిన దర్శకుడు " గుణ శేఖర్ " . సైనికుడు సినిమా నుండి ఇప్పటి వరకు హిట్ లేని గుణ శేఖర్ రుద్రమ దేవ...

No comments: