బాహుబలి సిరీస్ లో బిజీ గా ఉన్న జక్కన్న కి బాలీవుడ్ నుండి భారి ఆఫర్లు వస్తున్నాయట. యష్ రాజ్ , ఎరోస్ లాంటి సంస్థలు రాజమౌళి కి 100 కోట్ల రేమ్యునేరేషణ్ ఇవ్వడానికి రెడీ గా ఉన్నట్లు సమాచారం. ఇంకో వైపు రాజమౌళి బాహుబలి తర్వాత మహేష్ తో సినిమా ఉంటుందని తేల్చి చెప్పాడు.
ఎన్టీఆర్ కూడా రాజమౌళితో సినిమా చేస్తానని భీష్మించుకు కూర్చున్నాడు. రాజమౌళి మాత్రం హీరోలను పక్కన పెట్టి సూర్య అల్లు అర్జున్ పునీత్ రాజ్ కుమార్ అని కలవరిస్తున్నాడట. వినడానికి వింతగా ఉన్న , రాజమౌళి బాహుబలి 3 చేసే అవకాశం కూడా లేకపోలేదు.రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం కొడుకుని బాలీవుడ్ లోకి వెళ్ళమని సలహా ఇస్తున్నాడట.
బాలీవుడ్ లో ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చేస్తే , ప్రపంచం అంత ఫేమస్ అయ్యే అవకాశం కూడా ఉంది. అంత ముందు ఆమిర్ ఖాన్ ని కలిసి ఒక సినిమా చేస్తానని రాజమౌళి మాట కూడా ఇచ్చాడు. ఇప్పటికిప్పుడు రాజమౌళి బాలీవుడ్ సినిమా చేస్తా అంటే , టపిమని ఉరికిరకుండ ఏ హీరో ఆగుతాడు చెప్పండి. మొత్తానికి ఇవన్ని గమనిస్తే , రాజమౌళి బాలీవుడ్ కి వెళ్ళడం మాత్రం ఖయం అనిపిస్తుంది.


No comments: