కమెడియన్ సునీల్ ఈరోజు ట్విట్టర్ లో తన అభిమానులతో చాట్ చేసాడు. కృష్ణాష్టమి సినిమా ప్రొమ్తిఒన్ లో భాగంగా సునీల్ అందరితో ముచ్చటించాడు. ట్విట్టర్ లో నేరుగా అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు సునీల్. చాల మంది అభిమానులు త్రివిక్రమ్ - సునీల్ గురించి అడగడం విశేషం. త్రివిక్రమ్ సినిమాలో తనకు నటించాలి అని ఉందని సునీల్ వెల్లడించాడు.
ఏ స్టార్ హీరో పక్కన అయిన తను కమెడియన్ వేషాలు వెయ్యడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించడం విశేషం. ఈ సందర్భంగా అభిమానులు సునీల్ పాత చిత్రాల డైలాగ్స్ కొన్ని చెప్పారు. సొంతం సినిమాలో డైలాగ్ , దుబాయ్ శీను డైలాగ్ ని సునీల్ ట్విట్టర్ లో పోస్ట్ చెయ్యడం విశేషం.
తనకు బంకు శీను పాత్ర అంటే చాల ఇస్తామని సునీల్ తెలిపాడు. తనకు హీరో గా ఉండటం ఇస్తామని పరోక్షంగా చెప్పిన సునీల్ , శ్రీను వైట్ల తో ఒక సినిమా చెయ్యాలని ఉందని చెప్పడం విశేషం. వైట్ల సినిమాలో ఎన్నో కామెడీ పాత్రలు పోషించిన సునీల్ వైట్ల సినిమాలో హీరో అవుతాడా ??

No comments: