అలాంటి సీన్స్ చెయ్యడం లో తప్పు లేదు : రష్మి - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 27 February 2016

అలాంటి సీన్స్ చెయ్యడం లో తప్పు లేదు : రష్మి

జబర్దస్త్ కామెడీ షో తో పాపులర్ అయిన యాంకర్ రష్మ. అంతకు ముందు తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ , కన్నడలో నటించింది రష్మి. ఆ తర్వాత జబర్దస్త్ టీవీ షో లో ఎంట్రీ ఇచ్చి మంచి హాట్ అమ్మాయి అనిపించుకుంది. తెలుగు లో మంచి అవకాశం వస్తే హీరోయిన్ గా చేస్తా అంటూ ఆఖరికి గుంటూరు టాకీస్ సినిమా సైన్ చేసింది.

 ఈ సినిమా ట్రైలర్ లో రష్మి చేసిన ఎక్ష్పొసింగ్ చూసి జనాలకు మతి పోయింది. ట్రైలర్ లో ఒక ప్రోమో బిట్ కి యొఉతుబె లో చాల మంచి రెస్పాన్స్ రావడం విశేషం. ఈ బోల్డ్ సీన్స్ గురించి రష్మి చాల గట్టిగానే స్పందించింది. తను ఇలాంటి సీన్స్ చెయ్యడానికి ఇబ్బంది ఎం పడలేదని ,సిద్దు తో తనకి మంచి ఫ్రెండ్ షిప్ ఉంది కాబట్టి నాకు కంఫర్ట్ గానే ఉంది చెప్పుకొచ్చింది రష్మి.

 అలాంటి సీన్స్ కథ పరంగా ఉంటాయి , అవి చెయ్యడం లో తప్పు లేదు , ఇంకా చెప్పాలంటే అలాంటి సీన్స్ దైర్యంగా చేసినందుకు గర్వ పడుతున్న అని చెప్పింది ఈ అమ్మడు. ఏది ఏమైనా రష్మి మాత్రం తన స్టైల్ లో వివరణ ఇవ్వడం బాగుంది.
అలాంటి సీన్స్ చెయ్యడం లో తప్పు లేదు : రష్మి Reviewed by Unknown on 23:57 Rating: 5 జబర్దస్త్ కామెడీ షో తో పాపులర్ అయిన యాంకర్ రష్మ. అంతకు ముందు తెలుగు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ , కన్నడలో నటించింది రష్మి. ఆ...

No comments: