కే సి అర్ కి గుడి కట్టించిన అభిమాని - Telugu Its Telugu

728x90 AdSpace

Thursday, 18 February 2016

కే సి అర్ కి గుడి కట్టించిన అభిమాని

కే సి అర్ కి గుడి కట్టించిన అభిమాని


అభిమానులకు లాజిక్స్ ఉండవ్ ఎమోషన్స్ ఏ అని జులాయి సినిమా లో డైలాగ్ ఉంటుంది. సరిగా ఇలాంటి అభిమానమే ఈరోజుల్లో ఒక ట్రెండ్ గా నడుస్తుంది. తమిళ్ నాట కుష్బూ కి గుడి కట్టించిన అభిమాని నుండి క్రికెటర్ కి గుడి కట్టే వరకు విన్నాము , చూసాము , ఇప్పుడు ఈ లిస్టు లో తెలంగాణ ముఖ్యమంత్రి కే సి అర్ చేరిపోయారు.

కే సి అర్ కి వీర అభిమాని ఆయన కార్యకర్త ఒకరు కే సి అర్ కి గుడి కట్టించాడు. వివరాల్లోకి వెళితే అదిలాబాద్‌ జిల్లా దండేపల్లికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గుండ రవీందర్‌ తన ఇంటి ముందు ఉన్న స్థలం లో కే సి అర్ కి గుడి కట్టించాడు.నిన్న కే సి అర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ గుడి ని ఆవష్కరించారు.తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మహాత్ముడు కే సి అర్ సార అని , అతనికి గుడి కట్టడం నా అదృష్టంగా భావిస్తున్న అని రవీందర్ తెలిపాడు.

ఏది ఏమైనా కే సి అర్ కి గుడి కట్టడం లో పెద్ద తప్పేమీ లేదని చాల మంది అభిప్రాయపడటం విశేషం. మరి ఈ గుడి గురించి కే సి అర్ ఏమంటాడో చూడాలి.
కే సి అర్ కి గుడి కట్టించిన అభిమాని Reviewed by Unknown on 01:33 Rating: 5 అభిమానులకు లాజిక్స్ ఉండవ్ ఎమోషన్స్ ఏ అని జులాయి సినిమా లో డైలాగ్ ఉంటుంది. సరిగా ఇలాంటి అభిమానమే ఈరోజుల్లో ఒక ట్రెండ్ గా నడుస్తుంది. తమి...

No comments: