చిరంజీవి - బాలయ్య మధ్యలో పోరు తప్పదా ? - Telugu Its Telugu

728x90 AdSpace

Thursday, 18 February 2016

చిరంజీవి - బాలయ్య మధ్యలో పోరు తప్పదా ?

చిరంజీవి - బాలయ్య మధ్యలో పోరు తప్పదా ?


ఒకప్పుడు చిరు - బాలయ్య ఫాన్స్ కొట్టుకునే తీరు చూసి అందరు ముక్కున వేలు వేసుకునే వాళ్ళు. చిరంజీవి బాలయ్య సినిమాలు ఒకేసారి విడుదల అయిన రోజులు కూడా ఉన్నాయి.అయితే , ఇప్పుడు మళ్ళి అలాంటి రోజులు రాబోతున్నయా ?

 అవును పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఇప్పటికే చిరు 150 సినిమా గురించి ఒక క్లారిటీ వచ్చింది. ఇంకో వైపు బాలయ్య కూడా తన 100 వ సినిమా సన్నాహాల్లో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు ఒకేసారి షూటింగ్ మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే నిజం అయితే , చిరు బాలయ్య సినిమాలను ఆటు ఇటు గా ఒక వారం గ్యాప్ లో చూడొచ్చు.

వారం గ్యాప్ అంటే ఖచ్చితంగా పోరు చాల రసవత్తరంగా ఉంటుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. చిరు , బాలయ్య తమ మైల్ స్టోన్ సినిమాలను పూర్తిగా మాస్ ఉండేలా చుసుకున్తున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం .నిజంగా ఇద్దరి సినిమాలు కొంచెం గ్యాప్ లో వస్తే , ఎవరు ముందు అనేది తేలిపోతుంది అని అభిమానులు సైతం చాల ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.
చిరంజీవి - బాలయ్య మధ్యలో పోరు తప్పదా ? Reviewed by Unknown on 02:20 Rating: 5 ఒకప్పుడు చిరు - బాలయ్య ఫాన్స్ కొట్టుకునే తీరు చూసి అందరు ముక్కున వేలు వేసుకునే వాళ్ళు. చిరంజీవి బాలయ్య సినిమాలు ఒకేసారి విడుదల అయిన రోజ...

No comments: