ఒక ట్రిప్ లో 4 మంది ఎక్కొచ్చు. టికెట్ ధర కేవలం 3,499 మాత్రమె.పర్యాటక శాఖ-ఇండివెల్ ఏవియేషన్ కలిసి మొదలు పెట్టిన ఈ కొత్త తరహ సిస్టం హైదరాబాద్ వాళ్ళని ఆకర్షిస్తుంది. హెలికాప్టర్ ఎక్కలనే కల కూడా దీంతో తీరిపోతుందని అంటున్నారు జనాలు.ఈ హెలికాప్టర్ ఎక్కాలంటే మీరు నెక్లెస్ రోడ్ కి వెళ్ళాల్సిందే. టికెట్ ధర కొంచెం ఎక్కువైనా , పోను పోను తగ్గే అవకాశం లేకపోలేదు.మరి మీరు కూడా హెలికాప్టర్ ఎక్కడానికి రెడీ ఏ నా ?

No comments: