బెంజ్ కొన్న బ్రహ్మానందం - Telugu Its Telugu

728x90 AdSpace

Tuesday, 1 March 2016

బెంజ్ కొన్న బ్రహ్మానందం

బెంజ్ కొన్న బ్రహ్మానందం


టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఒక వెలుగు వెలిగాడు బ్రాహ్మి. హీరోలను సైతం డామినేట్ చేస్తూ ఎన్నో విజయాలను సాధించాడు. రోజుకి బ్రాహ్మి 25 లక్షలు రేమ్యునేరేషణ్ తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి బ్రాహ్మి ఈమధ్య వెనుకబడి పోయాడు.

బ్రాహ్మి ని అనవసరంగా తీసుకోవోద్దని నిర్మాతలు సైతం దర్శకులకు చెప్తుండటం విశేషం.అయితే , ఇలాంటివి బ్రాహ్మి కొంచెం కూడా వెనక్కి లాగలేదు. సినిమాలు తగ్గడం పక్కన పెడితే , బ్రాహ్మి కూడా చాల తక్కువ సినిమాల్లో చేస్తున్నాడు. ఎక్కువ సమయం కుటుంబానికే వెచ్చిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్యనే బ్రాహ్మి ఒక బెంజ్ కార్ కొన్నట్లు తెలుస్తుంది. సినిమాలు తగ్గించే చేస్తానని సన్నిహితుల దగ్గర కూడా చెప్పుకోస్తున్నాడట. ఇక రాబోయే పెద్ద సినిమాలు అన్నిటిలో బ్రాహ్మి ఉండటం విశేషం. సర్దార్ గబ్బర్ సింగ్ , బ్రహ్మోత్సవం , జనత గ్యారేజ్ , సరైనోడు సినిమాల్లో బ్రాహ్మి కి మంచి పాత్రలే ఉన్నాయని తెలుస్తుంది. ఏది ఏమైనా బెంజ్ తో మన బ్రాహ్మి కుమ్మేస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.
బెంజ్ కొన్న బ్రహ్మానందం Reviewed by Unknown on 10:44 Rating: 5 టాలీవుడ్ స్టార్ కమెడియన్ ఒక వెలుగు వెలిగాడు బ్రాహ్మి. హీరోలను సైతం డామినేట్ చేస్తూ ఎన్నో విజయాలను సాధించాడు. రోజుకి బ్రాహ్మి 25 లక్షలు...

No comments: