అతి తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్ అందిస్తామంటూ విస్తృతమైన ప్రచారం తో ముందుకు వచ్చిన నోఇడా సంస్ద రింగింగ్ బెల్స్ మొదటి రోజున ముప్పై వేల మంది ఆన్లైన్ లో మనీ కట్టి ఫోన్ నీ బుక్ చేసుకున్నారు.ఆ డబ్బును మరో వారం రోజులలో తిరిగి వెనక్కి ఇస్తునట్లు సంస్ద వెల్లడించింది.మొత్తం 75 లక్షలు వరకు తమ ఎకౌంటు లో ఉన్నాయని సంస్ద అద్యక్షుడు అశోక్ చద్దా వివరించారు.మొదట ఆన్లైన్ పేమెంట్ మాత్రమే పెట్టిన మొదటి రోజులోనే ముప్పై వేలమంది బుక్ చేసుకోగా ఆ తరువాత మొతం 7 కోట్ల మంది ఫోన్ బుక్ చేసుకునారు.బుక్ చేసుకునవారికి ఫోన్ తమ చేతికి వచాకే డబ్బు చెల్లించే విదానం లో కస్టమర్ లకి అందిస్తునట్లు ఇ సంస్ధ ఎండి మోహిత్ గోయల్ తెలిపారు.ఏది ఏమైనా ఇ ఫోన్ వస్తాడ రాదా అని ఎంతో మంది ఎదురుచుస్తునారు.

No comments: