పవన్ కళ్యాణ్ స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తి. పవన్ కళ్యాణ్ తన స్నేహితులను ఎప్పుడు మర్చిపోదని , వారికి సహాయం చేస్తూనే ఉంటాడని ఇండస్ట్రీ లో చాల మంది అంటుంటారు. పవన్ కళ్యాణ్ కొంత మందిని గుర్తు పెట్టుకొని పిలిచి మరి అవకాశాలు ఇస్తుంటాడు. ఇప్పుడు చేసే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా నిర్మాత శరత్ కూడా ఒకప్పటి పవన్ స్నేహితుడే.స్నేహితుడిని దృష్టి లో పెట్టుకొనే పవన్ కళ్యాణ్ శరత్ ని పిలిచి మరి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళి తన పాత స్నేహితులను పిలిచి సినిమా నిర్మిద్దాం అనే ఆలోచనలో ఉన్నాడట పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు ఒప్పుకున్నా సినిమాలను క్యాన్సేల్ చెయ్యడమే కాకుండా , అడ్వాన్సులు వెనక్కి ఇచ్చినట్లు తెలుస్తుంది.ఖుషి నిర్మాత ఏ ఎం రత్నం, సినిమా చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక నుండి పవర్ స్టార్ తన స్నేహితులు అయిన వాళ్ళతోనే సినిమా చేస్తానని సన్నిహితుల దగ్గర చెప్తున్నాడట.మరి ఇది ఎంత వరకు నిజమో తెల్సుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

No comments: