బాలకృష్ణ తన 100 సినిమా గురించి ముందు నుండి ఎన్నో వార్తలు వచ్చిన లాస్ట్ కి కృష్ణ వంశి తో చేస్తునట్లు సమాచారం.బాలయ్య తన 100వసినిమా పనులు తొందరగా మొదస్లుపెట్టే పనిలో కృష్ణ వంశి ఉనాడు .ఇది ఇలా ఉండగా కృష్ణ వంశి దిల్ రాజు బ్యానర్ లో 'రుద్రాక్ష' అనే సినిమా పేరు నీ అనౌన్స్ చేసాడు.
ఇందులో సమంతా హీరోయిన్.ఇప్పుడు బాలకృష్ణ 100 వ సినిమా అనుకోకుండా కృష్ణ వంశి కి రావడం తో ఆ సినిమా ప్రస్తుతానికి పక్కన పెట్టాడు మన డైరెక్టర్.బాలకృష్ణ సినిమా పూర్తీ అయ్యాకే మల్లి రుద్రాక్ష షూటింగ్ మొదలవుతుంది.ఇప్పుడు సమంత డేట్స్ అన్నీ వేస్ట్ అవడం జరిగింది.
ఎంతైనా సీనియర్ నటుడు సినిమా అయినండువలన సామంత కూడా ఏమి మాట్లాడలేక పోయింది.ఇంకా మే మొదటి వరం లో బాలయ్య మూవీ షూటింగ్ ప్రారంబం కానుంది.

No comments: