సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టైల్ గా చుట్ట కాల్చిన , నడిచివచ్చిన . నోట్లో బాబుల్ గమ్ వేసిన అందలో స్టైల్ ఉంటుంది , ఆ స్టైల్ కె కాసుల వర్షం కురుస్తుంది. భారత దేశం లోనే అదిపెద్ద సూపర్ స్టార్ గా పేరు పొందిన రజినీకాంత్ , రోబో సినిమా తో బాక్స్ ఆఫీసు ని షేక్ చేసాడు. ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ ని చేరుకొని బాలీవుడ్ ని సైతం ఆశ్చర్యపరిచింది.
ఈ సినిమా తర్వాత రజిని లింగా సినిమా చేసాడు కాని ఆ సినిమా ఫ్లాప్ గా నిలిచింది. నిజానికి లింగా సినిమా కి వచ్చిన టాక్ కి సినిమా చాల బాగా చేసింది కాని హై రేట్స్ పెట్టడం వల్లే ఇలా జరిగిందని విశ్లేషకులు భావించారు ఇక రజినీకాంత్ తదుపరి చిత్రం కబలి కి కూడా ఇదే రేంజ్ లో రేట్స్ పెడుతున్నారు బయ్యర్లు. తమిళ యువ దర్శకుడు రంజిత్ డైరెక్ట్ చేస్తున్న కబలి మీద భారి అంచనాలే ఉన్నాయి.
ఇందులో రజని మాఫియా డాన్ పాత్ర చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కబలి ఈ వేసవి లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లు బిజినెస్ చేసినదని సమాచారం. ఇదే నిజం అయితే, సూపర్ స్టార్ బాహుబలి బిజినెస్ రికార్డు ని దాటేసినట్లే అంటున్నారు విశ్లేషకులు.

No comments: