మెగాస్టార్ కి హీరోయిన్ ఉండదా ? - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 2 March 2016

మెగాస్టార్ కి హీరోయిన్ ఉండదా ?

మెగాస్టార్ 100 వ సినిమా ఈ నెల చివర్లో లాంచ్ అవుతుంది. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.అయితే , స్క్రిప్ట్ విషయం మాత్రం ఒక కొలిక్కి రాలేదు. కత్తి స్క్రిప్ట్ కి చాల మార్పులు చెయ్యాల్సి ఉంది.

 చిరు ఏజ్ కి తగ్గట్లు స్క్రిప్ట్ ని మార్చి రాస్తున్నారు రైటర్లు. అయితే , ఇక్కడే ఒక చిక్కు వచ్చి పడింది. చిరు కి ఈ వయస్సు లో ప్రేమకథ ఎలా రాయాలి అనే దగ్గర తిక మక పడుతున్నారు రచయితలు.శంకర్ దాదా జిందాబాద్ సినిమాలో చిరు లవ్ ట్రాక్ జానలకు చాల విసుగు తెప్పించి , సినిమా ఫ్లాప్ కి కారణం అయ్యింది. ఇప్పుడు కత్తి రీమేక్ లో ప్రేమకథ సరిగ్గా లేకపోతే , ఆహిమనులు తిప్పికొట్టే ప్రమాదం అని భావిస్తున్నారు.

వినాయక్ ఈ విషయం మీద ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సినిమా లో చిరు సరసన హీరోయిన్ పాత్ర లేకుండా చేస్తే బాగుంటదని వినాయక్ భావిస్తున్నాడట. చిరు కి ఒక ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు ఒక ఐటెం సాంగ్ పెట్టేస్తే చాలు అని , కథ ప్రకారం ప్రేమ కథ అక్కర్లేదు అనేది వినాయక్ వాదన,. మరి ఈ విషయం మీద చిరు ఎలా స్పందిస్తాడో చూద్దాం.
మెగాస్టార్ కి హీరోయిన్ ఉండదా ? Reviewed by Unknown on 02:07 Rating: 5 మెగాస్టార్ 100 వ సినిమా ఈ నెల చివర్లో లాంచ్ అవుతుంది. వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టడానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి.అయ...

No comments: