భారత దేశపు సంచలన చిత్రం బాహుబలి కి సీక్వెల్ రానున్న సంగతి మని తెలిసిందే. సినిమా మొదలు పెట్టినపుడే రెండు భాగాలలో విడుదల చేస్తామని ప్రకటించాడు రాజమౌళి. మొదటి భాగం సాధించిన విజయం అంత ఇంత కాదు . రాజమౌళి కి భారత రత్న తీసుకొచ్చింది బాహుబలి.600 కోట్ల గ్రాస్ ను సాధించిన బాహుబలి , భారత దేశం లోనే అతి పెద్ద హిట్ గా నిలిచింది.
ఇప్పుడు బాహుబలి షూటింగ్ హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది.ఈ షెడ్యూల్ తర్వాత మరొకసారి కేరళ షెడ్యూల్ ఉంటుందని సమాచారం. 50 % షూటింగ్ పూర్తి చేసుకున్న బాహుబలి వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న విడుదల అవ్వనుంది.
ఏప్రిల్ 14 న్బ గుడ్ ఫ్రైడే ఉండటం విశేషం ,పైగా ఆ డేట్ అయితే , అందరికి ఎగ్జామ్స్ అయిపోయి సమ్మర్ హాలిడేస్ మొదలవుతుంటాయి. మొత్తానికి రాజమౌళి బాహుబలి 2 మీద ఒక క్లారిటీ ఇచ్చేసాడు . కాని బాహుబలి అనుకున్న డేట్ కి రాలేదు , మరి బాహుబలి 2 అనుకున్న డేట్ కి వస్తుందో లేదో చూడాలి.

No comments: