కింగ్ నాగార్జున మనం , సోగ్గాడే చిన్ని నాయన సినిమాల విజయం తో మంచి ఫామ్ లో ఉన్నాడు.తదుపరి చిత్రం ఊపిరి కూడా విడుదల కి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ఆడియో నిన్న హైదరాబాద్ లో విడుదల చేసింది. ఈ అదుఇఒ వేడుక కి కార్తీ , కాజల్ , పి వి పి ప్రసాద్ , వంశీ పైడిపల్లి , అశ్విని దత్ తదితరులు హాజరు అయ్యారు.
గోపి సుందర్ అందించిన సంగీతం అద్భుతంగా ఉందని పొగిడారు నాగార్జున. ఇన్ టచ్ అబ్లేస్ అనే ఇంగ్లీష్ సినిమా కి ఇది రీమేక్ అని చెప్పుకొచ్చాడు నాగార్జున. ఈ సినిమా ని 4 ఏళ్ళ క్రితం చూసినప్పుడు , తెలుగు లో ఎవరైనా రీమేక్ చేస్తే బాగుంటుందని , నేను అమల అనుకున్నాం , సరిగ్గా 3 ఏళ్ళ తర్వాత వంశీ పైడిపల్లి ఈ లైన్ తో వచ్చాడు, వెంటనే ఒప్పుకున్నా అని చెప్పాడు నాగార్జున. ఈ సినిమా కార్తీ బాగా చేసాడు , నటించాడు అని నేను చెప్పను కాని నాకో తోడు , తమ్ముడు లాంటి వాడు కార్తీ అని చెప్పాడు నాగార్జున.
కార్తీ లాంటి తమ్ముడు నాకు ఈ సినిమా ద్వారా దొరికినందుకు చాల ఆనందంగా ఉందని చెప్పాడు నాగార్జున. ఈ సినిమా లో తమన్నా చాల బాగుందని , కాకపోతే , తమన్నా కార్తీ డ్యాన్సులు వేస్తుంటే నేను కుర్చీ మీద కూర్చొని చూడాల్సి వచ్చిందని ఛలోక్తి విసిరారు నాగార్జున.ఈ నెల ఆఖరున విడుదల అవుతున్న ఈ సినిమా తమిళం లో తోజా అనే పేరుతో విడుదల కానుంది.

No comments: