పోయిన వారం విడుదల అయిన చిత్రాల్లో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా " క్షణం " . ఆడవి శేష్ , అనసూయ కలిసి నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది.ఈ సినిమా ని బాలీవుడ్ లో రీమేక్ చెయ్యడానికి పెద్ద పెద్ద సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయి.
అయితే , ఈ సినిమా ని మన స్టైలిష్ అల్లు అర్జున్ స్పెషల్ స్క్రీనింగ్ వేసుకొని చూసాడట. పి వి ప్రసాద కోరిక మేరకు ఆలు అర్జున్ సమయం చూసుకొని సినిమా ని విక్షించాడట. ఈ సినిమా చుసిన వెంటనే అల్లు ర్జున్ తన అధికారిక పేస్ బుక్ ఖాతా లో సినిమా గురించి పోస్ట్ పెట్టాడు. సినిమా ఎలన్తుఇదైన నేను ఎప్పుడు పబ్లిసిటి చెయ్యను కాని క్షణం చూసాక పోస్ట్ చెయ్యకుండా ఉండలేకపోతున్నా.
కొత్త తరహ సబ్జెక్టులు కొత్త తరహ దర్శకులు ఇలాంటి సినిమా లు చెయ్యాలని , తనకు క్షణం సినిమా బాగా నచ్చిన్దనియా లలు అర్జున్ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా అల్లు అర్జున్ చిన్న సినిమాలను సపోర్ట్ చెయ్యడం లో ముందు ఉంటాడని మరొకసారి నిరూపించాడు.

No comments: