సెప్టెంబర్ 3న ‘డైనమైట్’ ప్రివ్యూ షో - Telugu Its Telugu

728x90 AdSpace

Sunday, 30 August 2015

సెప్టెంబర్ 3న ‘డైనమైట్’ ప్రివ్యూ షో


డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన  హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘డైనమైట్’. అరియానా వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది. ప్రణీత హీరోయిన్. దేవాకట్టా దర్శకుడు. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 4న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 3న హైదరాబాద్ లోని ప్రసాద్ ఐ మ్యాక్స్ లో హీరో, నిర్మాత మంచు విష్ణు ప్రివ్యూ షోను ఏర్పాటు చేశారు. ఈ షో కి ఇండస్ట్రీలోని సినీ ప్రముఖులను అందరినీ ఆహ్వానించారు. భారీ ఎత్తున సెలబ్రిటీస్ ఈ షో కి హాజరవుతారని సమాచారం. విజయన్ మాస్టర్ నేతృత్వంలో రూపొందిన యాక్షన్ పార్ట్ సినిమాకే హైలైట్ గా నిలస్తుందని చిత్రయూనిట్ ధీమాను వ్యక్తం చేస్తుంది.  
సెప్టెంబర్ 3న ‘డైనమైట్’ ప్రివ్యూ షో Reviewed by Unknown on 22:55 Rating: 5 డైనమిక్ స్టార్ మంచు విష్ణు హీరోగా నటిస్తూ నిర్మించిన  హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘డైనమైట్’. అరియానా వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక...

No comments: