కెసిఆర్ మీద నమ్మకం కోల్పోయిన తెలంగాణా ! - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 26 August 2015

కెసిఆర్ మీద నమ్మకం కోల్పోయిన తెలంగాణా !


"ఆంధ్రోల్లు మనకన్నా తెలివైనోల్లె, మనకు తెలుసు, అనుభవం కూడా, లేఖపోతే 60 ఏండ్లు మనన్ని మోసం చేసి మున్చిర్రు నిండా. ఎంతో కోల్పోయిన తర్వాత, వాల్లతోని ఇగ ఏగలేము అని నిర్ణయించుకొని, కొట్లాడి గెలిచినం. కాని వాళ్ళు ఓడిపోయినప్పుడు, పోత పోత ఒక మాట అన్నరు, మీరు తెలంగాణా అయితే తెచ్చుకుర్రు గాని, కెసిఆర్ ఒక మెడ మీద కత్తి లాగ వేలాడుతడు మీరు ఇంకా అన్యాయానికి గురైతారు అని, మనకు ఎక్కడనో అది కూడా తెలుసు కాని మనకు గత్యంతరం లేఖ ఎంతోకొంత కెసిఆర్ ను నమ్మాల్సి ఒచిన్ది. మా తెలంగానోడే కదా మా విషయాలు మేము సూస్కుంటం, వీలైతే కొట్లాడి ఒప్పించి నిర్ణయాలు తీసుకుంటం, మీకెందుకు మా ఇంటి విషయాలు అని అన్నం. ఇప్పుడు వాళ్ళు అన్న పరిస్థితి లోకి వెంటనే ప్రవేశించినం ఒక్క సంవస్తరంల. ఇప్పుడు కెసిఆర్ మన మెడ మీద కత్తి అయిన్డు, మన మీద యుద్ధం, మన తెలంగాణా/హైదరాబాదు మీద యుద్ధం ప్రకటిన్చిండు, కాస్కోండి ఇగ ! నరకయాతన, బాధ ! మన ఉనికిని కోల్పోతూ 'బక్కోడి' భజనకారుల పుణ్యాన... " అని సగటు తెలంగాణా వ్యక్తులు వాపోతున్నారు. కెసిఆర్ మీద ఎవరికీ నమ్మకం లేదు అని బంగారు తెలంగాణా విషయం సంగతి పక్కన పెడితే సర్ప్లస్ బడ్జెట్ నుంచి లోటు బడ్జెట్ వైపు కెసిఆర్ తమని నడిపించాడు అని వారు అనుకుంటున్నారు.
కెసిఆర్ మీద నమ్మకం కోల్పోయిన తెలంగాణా ! Reviewed by Unknown on 04:45 Rating: 5 "ఆంధ్రోల్లు మనకన్నా తెలివైనోల్లె, మనకు తెలుసు, అనుభవం కూడా, లేఖపోతే 60 ఏండ్లు మనన్ని మోసం చేసి మున్చిర్రు నిండా. ఎంతో కోల్పోయిన తర్వాత,...

No comments: