వందరోజుల పూర్తి చేసుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ ‘లయన్’ - Telugu Its Telugu

728x90 AdSpace

Saturday, 22 August 2015

వందరోజుల పూర్తి చేసుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ ‘లయన్’


‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా జె.రామాంజనేయులు సమర్పణలో రుద్రమపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో ఎస్.ఎల్.వి సినిమా బ్యానర్ పై రుద్రపాటి రమణారావు నిర్మించిన చిత్రం ‘లయన్’. సత్యదేవ దర్శకత్వంలో పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మే 14న విడుదలైన ఈచిత్రం వందరోజులను పూర్తి చేసుకుంది. త్రిష, రాధికా అప్టే హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం చిలకలూరి పేట ఎ/సి-డి.టి.ఎస్, ఆదోని- సత్యం ఎ/సి థియేటర్స్ లో వందరోజులను పూర్తి చేసుకుంది. రెండు డిఫరెంట్ షేడ్స్ లో బాలకృష్ణ నటన అభిమానులను అలరించి అభిమానుల నీరాజనాలు అందుకుంది. 
వందరోజుల పూర్తి చేసుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ ‘లయన్’ Reviewed by Unknown on 04:25 Rating: 5 ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా జె.రామాంజనేయులు సమర్పణలో రుద్రమపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో ఎస్.ఎల...

No comments: