ప్రిన్స్,మాటల మాంత్రికుడుని ఇబ్బంది పెట్టేది ఎవరు? - Telugu Its Telugu

728x90 AdSpace

Wednesday, 21 October 2015

ప్రిన్స్,మాటల మాంత్రికుడుని ఇబ్బంది పెట్టేది ఎవరు?


సమంతా తను కాల్ షీట్స్ ఎడ్జెస్ట్ చేయలేక మహేష్ 'బ్రహ్మోత్సవం’ టీం ను, త్రివిక్రమ్ సినిమా ‘అ ఆ’ టీం ను ఇబ్బంది పెడుతోందా? అంటే ఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం అవుననే అంటున్నారు. సమంతా రాకపోవటంతో 'బ్రహ్మోత్సవం’ టీం సమంతా కాంబినేషన్ లేని సన్నివేశాలను షూట్ చేస్తున్నాడు శ్రీకాంత్ అడ్డాల. ఇదే పరిస్థితి మరో సినిమా విషయంలో కూడా జరుగుతుంది. అదే మాటల మాంత్రికుని సినిమా 'అ ఆ' టీం కూడా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటుంది. ఈ అమ్మడు ఈ విధంగా రెండు టీం లను ఎందుకు ఇబ్బంది పెడుతుందో అని అరా తీస్తే ఒక ఆసక్తికరమైన విషయం బయట పడింది. సమంతా తమిళంలో 'తంగ మగన్', ’10 ఎన్రాదుకుళ్ళ’ అనే రెండు సినిమాలతో బిజీగా ఉన్నది. అవి విడుదలకు సిద్దం అవుతున్న నేపధ్యంలో వాటికీ ఎక్కువ సమయాన్ని కేటాయించటం జరగటం వలన ఈ ఇబ్బంది ఎదురయింది. ప్రిన్స్,మాటల మాంత్రికుడు సినిమాలకు డేట్స్ సర్దుబాటు చేయటంలో ఇబ్బంది ఎదురయింది సమంతాకు.
ప్రిన్స్,మాటల మాంత్రికుడుని ఇబ్బంది పెట్టేది ఎవరు? Reviewed by Unknown on 04:02 Rating: 5 సమంతా తను కాల్ షీట్స్ ఎడ్జెస్ట్ చేయలేక మహేష్ 'బ్రహ్మోత్సవం’ టీం ను, త్రివిక్రమ్ సినిమా ‘అ ఆ’ టీం ను ఇబ్బంది పెడుతోందా? అంటే ఫిల్మ్ నగర్ ...

No comments: